Home > GENERAL KNOWLEDGE > వివిధ దేశాల రాకెట్ ప్రయోగ కేంద్రాలు మరియు అంతరిక్ష సంస్థలు

వివిధ దేశాల రాకెట్ ప్రయోగ కేంద్రాలు మరియు అంతరిక్ష సంస్థలు

BIKKI NEWS : వివిధ దేశాల రాకెట్ ప్రయోగ కేంద్రాలు మరియు అంతరిక్ష సంస్థలు గురించి క్లుప్తంగా పోటీ పరీక్షల నేపథ్యంలో నేర్చుకుందాం… rocket launching centers and space agencies of various countries

రాకెట్ ప్రయోగ కేంద్రందేశం/ప్రదేశం
సతీష్ ధావన్ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రంఇండియా/శ్రీహరి కోట (నెల్లూరు)
బైకనూర్ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రంరష్యా/ కజకిస్థాన్
కౌరు అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రంకౌరు/ ప్రెంచ్ గయానా
కేనడీ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రంఅమెరికా / ప్లొరిడా
జ్వాక్వాన్ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రంచైనా
వాండెన్ బర్గ్ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రంఅమెరికా/కాలిఫోర్నియా
అల్ కాంటారా అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రంబ్రెజిల్
కాంగోషియా & టానేగాషియా అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రంజపాన్
కపూస్తీనీయర్ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రంరష్యా
సాన్ మర్కో అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రంఇటలీ

వివిధ దేశాల అంతరిక్ష సంస్థలు

అంతరిక్ష కేంద్రందేశం సంవత్సరం
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA)అమెరికా/వాషింగ్టన్1958
రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ (ROSCOSMOS)రష్యా/మాస్కో1992
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)ప్రాన్స్/పారిస్1975
సెంటరస నేషనల్ డీ’ ఎట్యూడ్స్ స్పేషియల్స్ (CNES)ప్రాన్స్/పారిస్1961
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)ఇండియా/బెంగళూరు1969
చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA)చైనా/బీజింగ్1993
జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA)జపాన్/టోక్యో2003
కెనెడా స్పేస్ ఏజెన్సీ (CSA)కెనెడా/క్యుబేక్1989
కొరియా ఏరోస్పేస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్దక్షిణకొరియా/డేయిజియాన్1989
నేషనల్ ఏరోస్పేస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (NADA)ఉత్తర కొరియా
ఇరాన్ స్పేస్ ఏజెన్సీఇరాన్