Home > JOBS > CONTRACT JOBS > JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్

JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్

BIKKI NEWS (JULY 04) : RK PURAM ARMY PUBLIC SCHOOL JOBS. సికింద్రాబాద్ లోని ఆర్కే పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 2025 26 విద్యా సంవత్సరం కొరకు పలు టీచింగ్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేశారు

RK PURAM ARMY PUBLIC SCHOOL JOBS

ఖాళీల వివరాలు

TGT – సైన్స్ – 1, సోషల్ సైన్స్ – 1
PRT – all subjects – 2, art & craft – 1
PPT – 1

అర్హతలు :

TGT :. డిగ్రీ & బీఈడీ
వేతనం : 38,000/-

PRT : డిగ్రీ & బీఈడీ/డీఈడీ
వేతనం : 36,000/-

PPT : ఇంటర్మీడియట్ & డిప్లోమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్

వయోపరిమితి : 55 సంవత్సరాల లోపు ఉండాలి.

దరఖాస్తు విధానం & గడువు : ప్రత్యక్ష పద్ధతిలో జులై 15వ తేదీ లోపు పోస్ట్ ద్వారా గాని, నేరుగా గాని దరఖాస్తు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫారం కింద ఇవ్వబడిన వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు : 250/- రూపాయల డిడిని ఆర్కే పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ పేరు మీద తీయాలి

చిరునామా : ఆర్కే పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్, సికింద్రాబాద్ – 500056, తెలంగాణ

వెబ్సైట్ : https://apsrkpuram.edu.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు