BIKKI NEWS (JUNE 21) : Rishab Pant Century and India falls wickets. ఇండియా ఇంగ్లండ్ జట్ల మధ్య టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆటలో భారత బ్యాట్స్మెన్ రిషభ్ పంత్ సెంచరీ (134) చేశాడు.
Rishab Pant Century and India falls wickets.
అయితే లంచ్ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 454/7 స్కోరుతో ఉంది
మరోవైపు కెప్టెన్ శుభమన్ గిల్ 147 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత టీంలోకి వచ్చిన కరెంట్ నాయర్ డక్ అవుట్ గా వెనుతిరిగాడు
లంచ్ సమయానికి క్రీజులో రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ – 4 బషీర్, టాంగ్, కార్సే తలో వికెట్ తీశారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్