Home > BUSINESS > REMITTANCE – భారతీయులపై 5% రెమిటెన్స్ పన్ను – ట్రంప్

REMITTANCE – భారతీయులపై 5% రెమిటెన్స్ పన్ను – ట్రంప్

BIKKI NEWS (MAY 17) : REMITTANCE TAX ON NRIs BY USA. ప్రవాస భారతీయులు భారత్ కు పంపె డబ్బు (రెమిటెన్స్) పై ఐదు శాతం పన్ను విధించాలని ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రవాస భారతీయుల నుండి ఏట 15 వేల కోట్ల ఆదాయాన్ని అమెరికా ఆర్థించనుంది.

REMITTANCE TAX ON NRIs BY USA.

అమెరికాలో నివసిస్తున్న గ్రీన్ కార్డ్ దారులకు కూడా ఈ రెమిటెన్స్ పన్ను వర్తించనుంది. 2025 జూన్ జూలై 4 నుంచి ఈ రెమిటెన్స్ పన్ను అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రవాస భారతీయులు అమెరికా నుండి ప్రతి ఏటా దాదాపు 3 లక్షల కోట్లను భారత్ కు పంపిస్తున్నారు.

అత్యధికంగా రెమిటెన్స్ పొందుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు