Home > SPORTS > IPL > RCB WON IPL 2025 – ఐపిఎల్ విజేత ఆర్సీబీ

RCB WON IPL 2025 – ఐపిఎల్ విజేత ఆర్సీబీ

BIKKI NEWS (JUNE 03) : RCB WON IPL 2025. 18వ ఐపీఎల్ సీజన్ విజేతగా విరాట్ కోహ్లీ టీమ్ బెంగళూరు ముద్దాడింది. విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ 18, ఐపీఎల్ సీజన్ 18, ఆర్సీబీ కల నెరవేరడానికికు 18 ఏళ్ళు.

RCB WON IPL 2025

ఆహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కలను కల్లగా మిగులుస్తూ ఈ సాల కప్పును ఆర్సీబి గెలుచుకుంది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ ముందు బెంగళూరు జట్టు 191 పరుగుల లక్ష్యం ఉంచింది.

చేదనలో శ్రేయస్ అయ్యర్ టీం తడబడింది. అయ్యర్ ఒక్క పరుగుకే అవుట్ కావడం ఆ టీమ్ ను ఘోరంగా దెబ్బతీసింది. చివర్లో శశాంక్ సింగ్ భారీ సిక్సర్ లతో విరుచుకుపడ్డ కూడా విజయం తీరాలకు చేర్చలేకపోయాడు.

విరాట్ కోహ్లీ చివరి ఓవర్ లో కన్నీటి పర్యంతం అవడం ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు