BIKKI NEWS (JUNE 09) : Ration card holders will take ration upto 30th june. రేషన్ కార్డ్ దారులకు మూడు నెలల రేషన్ తీసుకునేందుకు గడువును జూన్ 30 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Ration card holders will take ration upto 30th june
జూన్ 30 వరకు అన్ని రేషన్ దుకాణాలు నిరంతరం పనిచేస్తాయని ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.
మూడు నెలలకు సంబంధించిన రేషన్ సరుకులు దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయని, ఇందుకు సంబంధించి స్టాక్ ఉందని, పౌరులు ఎవరు ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా పౌరసరఫలాలు శాఖ ప్రకటించింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్