BIKKI NEWS (OCT. 09) : Ratan Tata passed away. టాటా సన్స్ మాజీ చైర్మన్, పద్మ విభూషణ్ రతన్ టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూశారు. 86 సంవత్సరాల టాటా బ్రీచ్ క్యాండీ హస్పిటాల్ లో చికిత్స పొందుతూ మరణించారు.
Ratan Tata passed away.
పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛానాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించింది.
1937 డిసెంబర్ 28 న జన్మించారు. 1991 లో జేఆర్‌డీ టాటా నుండి టాటా సన్స్ చైర్మన్ గా తొలిసారిగా భాధ్యతలు చేపట్టారు. 2012 వరకు చైర్మన్ గా కొనసాగారు.
2000 లో పద్మభూషణ్, 2008 లో పద్మవిభూషణ్ అవార్డులతో భారత ప్రభుత్వం సత్కరించింది.