BIKKI NEWS (JUNE 13) : Ramesh survived form plane crash. అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం నుంచి 38 ఏళ్ల రమేశ్ విశ్వకుమార్ అనే వ్యక్తి మృత్యుంజయుడిగామిగిలారు. మిగిలిన 241 మంది మృతి చెందారు.
Ramesh survived form plane crash
బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌లో.. 11A సీటులో అతను కూర్చున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విమాన ప్రమాదంలో 242 మంది మరణించినట్లు ద్రువీకరించినా.. రమేశ్ కుమార్ మాత్రం ఆ విమానం నుంచి గాయాలతో బయట పడ్డారు.
విమానంలో ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి అతను దూకి అంబులెన్స్ వద్దకు రమేశ్ కుమార్ నడిచి వస్తున్న దృశ్యాలను కింద చూడవచ్చు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్