BIKKI NEWS (JUNE 16) : Rajiv Yuva vikasam 6000 crores. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అమలు కోసం దాదాపుగా 6 వేల కోట్ల రూపాయలను సేకరించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Rajiv Yuva vikasam 6000 crores
రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల సంఖ్య తీలిన తర్వాత సేకరించాల్సిన నగదు పై మరింత స్పష్టత వస్తుందని అధికారులు వెల్లడించారు.
జూన్ – 03, 10, 17 తేదీలలో 8500 కోట్లను బహిరంగ మార్కెట్ నుండి రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల వేలం ద్వారా సేకరిస్తుంది.
RYTHU BHAROSA 9000 CRORES
ఇప్పటికే రైతు భరోసా పథకం అమలు కొరకు దాదాపుగా 9000 కోట్ల రూపాయలను కేటాయించాల్సి వచ్చింది. ఈ నెలలోనే రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించిన సంగతి తెలిసిందే.
EMPLOYEES PENDING BILLS 700 CRORES
మరోవైపు ఉద్యోగుల డిఏ పెంపుతో 300 కోట్ల అదనపు భారం పడనుంది మరియు నెలకు 700 కోట్ల రూపాయలను పెండింగ్ బిల్లు చెల్లించడానికి కేటాయిస్తామని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో నెలకు 1,000 కోట్ల అదనపు భారం వేతనాల రూపంలో పడనుంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్