BIKKI NEWS (JUNE 17) : Pune film institute admissions 2025. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే 2025 – 26 విద్యా సంవత్సరం కొరకు వివిధ కోర్సులలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
Pune film institute admissions 2025.
ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కు డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఉంది.
మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ మరియు పీజీ సర్టిఫికెట్ కోర్సులను ఈ ఇనిస్టిట్యూట్ అందిస్తుంది.
అభ్యర్థులను వ్రాత పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు.
దరఖాస్తు గడువు జూలై 11 వరకు కలదు.
వెబ్సైట్ : https://ftii.ac.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్