Home > ANDHRA PRADESH > Schools Bandh – నేడు స్కూల్స్ బంద్

Schools Bandh – నేడు స్కూల్స్ బంద్

BIKKI NEWS (JULY 03) : Private schools bandh on July 3rd in AP. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ప్రైవేట్ స్కూల్స్ బంద్ చేస్తున్నట్లు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య సంఘం ప్రకటన విడుదల చేసింది.

Private schools bandh on July 3rd in AP

ప్రైవేట్ స్కూల్స్ పై అధికారులు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని వీటిని నిరసిస్తూ తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి బందుకు పిలుపునిచ్చాయి.

స్కూల్స్ బంద్ నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే పేరెంట్స్ ఫోన్లకు మెసేజ్ లను కూడా ప్రైవేట్ స్కూల్స్ పంపుతున్నాయి.

కొన్ని ప్రైవేట్ స్కూల్స్ బంద్ కు దూరంగా ఉన్నట్లు సమాచారం.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు