BIKKI NEWS (JUNE 18) : PRASARA BHARATI 421 CONTRACT JOBS NOTIFICATION. భారతదేశ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్టర్ అయిన ప్రసార భారతి వివిధ జోనల్ కార్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిలో టెక్నికల్ ఇంటర్నల్స్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 421 పోస్టులను భర్తీ చేయనుంది.
PRASARA BHARATI 421 CONTRACT JOBS NOTIFICATION
ఖాళీల వివరాలు :
- ఢిల్లీ జోన్ 101
- ఈస్ట్ జోన్ 65
- సౌత్ జోన్ 63
- వెస్ట్ జోన్ 66
- నార్త్ జోన్ 63
- నార్త్ ఈస్ట్ జోన్ 63
అర్హతలు : దరఖాస్తుదారులు 65% మార్కులతో ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, సివిల్, ఐటి లేదా కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీ ని కలిగి ఉండాలి.
2024 – 25 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన మరియు తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి : దరఖాస్తుదారుడు జూలై 01 – 2025 నాటికి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
స్టైఫండ్ : నెలకు 25,000/- రూపాయల చొప్పున చెల్లిస్తారు
దరఖాస్తు గడువు : జూన్ 16 నుండి జూలై 1 – 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానము : షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను నియమించబడిన కేంద్రాలలో పరీక్ష , ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు.
వెబ్సైట్ : https://prasarbharati.gov.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్