BIKKI NEWS (JUNE 27) : PORTUGAL JOBS APPLICATION BY TOMCOM. పోర్చుగల్ దేశంలో వివిధ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి టామ్కామ్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
PORTUGAL JOBS APPLICATION BY TOMCOM
ఖాళీల వివరాలు
- ఎఫ్ అండ్ బీ మేనేజర్,
- హౌస్ కీపింగ్ సూపర్వైజర్,
- హౌస్ కీపర్,
- వెయిటర్,
- మెయింటెనెన్స్ టెక్నీషియన్,
- ఎగ్జిక్యూటివ్ చెఫ్,
- కుక్(లైన్/స్టేషన్),
- కిచెన్ అసిస్టెంట్/ డిష్వాషర్,
- సేల్స్ ఎగ్జిక్యూటివ్,
- ఈవెంట్స్ కోఆర్డినేటర్,
- స్పా థెరపిస్ట్
వంటి పలు ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు టామ్కామ్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు : అభ్యర్థులు సంబంధించిన రంగాల్లో డిప్లొమా, డిగ్రీ, ఇంటర్మీడియట్ తదితర విద్యార్హతలు కలిగి ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు.
వయోపరిమితి : 21-40 ఏండ్ల మధ్య ఉండాలి.
వెబ్సైట్ : https://tomcom.telangana.gov.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్