ప్రసిద్ధ అవార్డులు – ప్రారంభించబడిన సంవత్సరాలు

BIKKI NEWS : వివిధ రంగాలలో ప్రముఖులకు, శాస్త్రవేత్తలకు, వివిధ సంస్థలకు, సేవలకు, కళలకు, క్రీడలకు ఇచ్చే ప్రముఖ అవార్డులు వాటిని స్థాపించిన సంవత్సరాల గురించి (awards stated year list )పోటీ పరీక్షల నేపథ్యంలో నేర్చుకుందాం..

సంవత్సరంఅవార్డు
1901నోబెల్ బహుమతి
1917పులిట్జర్ బహుమతి
1929ఆస్కార్ అవార్డు
1952కళింగ అవార్డు
1954భారతరత్న
1954జాతీయ చలనచిత్ర అవార్డు
1955సాహిత్య అకాడమీ అవార్డు
1957రామన్ మెగాసెసే అవార్డు
1958శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు
1961జ్ఞానపీఠ అవార్డు
1961అర్జున అవార్డు
1969మ్యాన్ బుకర్ ప్రైజ్
1969దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
1985ద్రోణాచార్య అవార్డు
1991సరస్వతీ సమ్మాన్ అవార్డు
1992వ్యాస్ సమ్మాన్ అవార్డు
1992రాజీవ్ గాంధీ ఖేల్ రత్న
1995గాంధీ శాంతి బహుమతి