TGPSC – పాలిటెక్నిక్ లెక్చరర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & అభ్యర్థుల లిస్ట్

BIKKI NEWS (MAY 22) : POLYTECHNIC LECTURER POSTS CERTIFICATE VERIFICATION SCHEDULE and Candidates list. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సాంకేతిక విద్య శాఖలో భర్తీ చేయనున్న పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు అర్హులైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. జాబితా కోసం కింద ఇవ్వబడిన లింకు ను క్లిక్ చేయండి. 1:2 నిష్పత్తి లో ఈ జాబితా ను విడుదల చేశారు.

polytechnic lecturer certificate verification

సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ జూన్ 28 నుండి 29వ తేదీ వరకు మరియు జూలై 01 నుండి 06వ తేదీ వరకు మరియు జూలై 08 నుంచి 09 వ తేదీ వరకు నాంపల్లిలోని ఎంజే రోడ్ లోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుండి చేపట్టనున్నారు.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి వెబ్ ఆప్షన్ల లింకును జూన్ 28 నుండి జూలై 12వ తేదీ వరకు అభ్యర్థుల కొరకు అందుబాటులో ఉంచనున్నారు.

POLYTECHNIC LECTURER POSTS CERTIFICATE VERIFICATION CANDIDATES LIST and SCHEDULE

మొత్తం 490 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేశారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో పాల్గొనే అభ్యర్థులు కింది ఒరిజినల్ సర్టిఫికెట్లను మరియు జిరాక్స్ సెట్స్ లను వెంట తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది.

REQUIRED DOCUMENTS

వెబ్సైట్ లో ఉంచిన చెక్ లిస్ట్
అభ్యర్థుల దరఖాస్తు ఫారం
అభ్యర్థుల హల్ టికెట్
SSC MEMO
STUDY CERTIFICATE
PROVISIONAL & CONVOCATION CERTIFICATES
CASTE CERTIFICATE
NON CREAMY LAYER CERTIFICATE (BC )
EWS CERTIFICATE
2 SETS ATTESTATION FORMS
NOC FORM FROM EMPLOYER FOR EX SERVICEMEN
EDUCATIONAL QUALIFICATION CERTIFICATES
OTHER ANY CERTIFICATES
PROOF OF AGE FOR RELAXATION
3 PASSPORT SIZE PHOTOS

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు