Home > EDUCATION > POLYTECHNIC > POLYCET 2025 – సీట్ల కేటాయింపు వాయిదా

POLYCET 2025 – సీట్ల కేటాయింపు వాయిదా

BIKKI NEWS (JULY 06) : POLYCET 2025 SEAT ALLOTMENT POSTPONED. తెలంగాణ పాలిసెట్ 2025 సీట్ల కేటాయింపు వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జులై 4వ తేదీన పాలీసెట్ సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంది.

POLYCET 2025 SEAT ALLOTMENT POSTPONED

అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పాలిటెక్నిక్ సీట్ల కోసం దాదాపు 22,000 మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

అయితే మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం విద్యార్థుల డేటా తారుమారైనట్లు, సర్వర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యార్థులు వెబ్సైట్ లో పెట్టిన ఆప్షన్ లు తారుమారైనట్లు తెలుస్తోంది. దీనిపై సాంకేతిక విద్యా మండలి ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు