Home > NATIONAL > PM VISHWAKARMA SCHEME – 3 లక్షలు అందించే పీఎం విశ్వకర్మ పథకం

PM VISHWAKARMA SCHEME – 3 లక్షలు అందించే పీఎం విశ్వకర్మ పథకం

BIKKI NEWS : PM VISHWAKARMA SCHEME APPLICATION LINK. భారత ప్రభుత్వం పీఎం విశ్వకర్మ స్కీం ద్వారా రూ. 3 లక్షలు పొందండానికి అవకాశం కల్పిస్తుంది. చేతి వృత్తులు, సంప్రదాయ సాధనాలపై ఆధారపడిన కళాకారులకు సమగ్ర సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో కేంద్రం పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించింది.

PM VISHWAKARMA SCHEME APPLICATION LINK

దీని ద్వారా తొలి విడతలో రూ.1 లక్ష చొప్పున కేంద్రం లోన్ అందిస్తుంది. రెండొవ విడతో రూ.2 లక్షలు ఇస్తుంది.

కమ్మరి, క్షురకులు, వడ్రంగులు, తాపీ పని, చెప్పులు కుట్టే వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

శిక్షణలో రోజుకు రూ.500లు, పనిముట్ల కొనుగోలుకు రూ.15 వేలు ఇస్తారు.కింద ఇవ్వబడిన పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్సైట్ : https://pmvishwakarma.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు