BIKKI NEWS (NOV. 07) : PM VIDYALAXMI SCHEME. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడం కొరకు ఎలాంటి హమీ లేకుండా 10 లక్షల వరకు తక్కువ వడ్డీ తో రుణం ఇప్పించే పీఎం విద్యాలక్ష్మీ పథకానికి కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది.
PM VIDYALAXMI SCHEME
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలతో పాటు, నిర్దిష్ట ర్యాంకింగ్స్ పొందిన విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందే విద్యార్థులు ఈ విద్యా రుణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.
ప్రతి ఏడాది 22 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు.