BIKKI NEWS (JULY 09) : PM MODI HOUNERED WITH BRAZIL and ARGENTA AWARDS. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కా రమైన ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్’ లభించింది.
PM MODI HOUNERED WITH BRAZIL and ARGENTA AWARDS
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా మంగళవారం దీనిని మోదీకి ప్రదానం చేశారు.
అలాగే అర్జెంటీనా దేశం కూడా The key to the city buenos aires ను అందజేశారు.
ఇలాంటి అంతర్జాతీయ పురస్కారాలను మోదీ అందుకోవడం ఇది 26వ సారి. ఈ పురస్కారం తనకు మాత్రమే కాకుండా 140 కోట్లమంది. భారతీయులకూ గర్వకారణమని, ఇవి ఉద్వేగపూరిత క్షణాలని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్