Home > EDUCATION > PhD > UoH PhD Admissions 2025 -హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లు

UoH PhD Admissions 2025 -హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లు

BIKKI NEWS (APR. 12) : PhD admissions in University of Hyderabad 2025. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 2025 – 26 విద్యాసంవత్సరానికి గాను జూలై సెషన్స్ సంబంధించి పీహెచ్డీ అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ చేసింది.

PhD admissions in University of Hyderabad 2025

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్వహించే ఆల్ ఇండియా ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 22 పిహెచ్డి ప్రోగ్రాములు అడ్మిషన్లు కల్పిస్తారు.

అలాగే యు.జి.సి నెట్, సీఎస్ఐఆర్ యుజిసి నెట్ స్కోరు ఆధారంగా 19 పీహెచ్డీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

దరఖాస్తు విధానము : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

దరఖాస్తు గడువు : 2025 ఏప్రిల్ – 11 నుండి ఏప్రిల్ 30 వరకు.

దరఖాస్తు ఫీజు : 600/- (EWS – 550/- , OBC NCL – 400/- SC, ST, PWD – 275/-)

హల్ టిక్కెట్లు విడుదల : మే – 25 – 2025న

ప్రవేశ పరీక్ష తేదీ : మే – 31 & జూన్ – 01 న

ఇంటర్వ్యూ కు ఎంపికైన ఆభ్యర్దుల జాబితా విడుదల : జూన్ – 20

ఇంటర్వ్యూ ల తేదీలు : జూన్ -30 నుంచి జూలై 03 వరకు

కౌన్సెలింగ్ : జూలై 30 & 31 వ తేదీలలో

తరగతులు ప్రారంభం : ఆగస్ట్ – 01 -2025 నుంచి

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : http://acad.uohyd.ac.in/phd25july.html

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు