Home > EDUCATION > PGECET > PGECET 2025 NOTIFICATION – ఫీజీఈ సెట్ నోటిఫికేషన్

PGECET 2025 NOTIFICATION – ఫీజీఈ సెట్ నోటిఫికేషన్

BIKKI NEWS (FEB. 04) : PGECET 2025 NOTIFICATION. తెలంగాణ ఫీజీఈసెట్ 2025 నోటిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంటెక్, ఎంఫార్మాసీ, ఎంఆర్క్ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు.

PGECET 2025 NOTIFICATION

నోటిఫికేషన్ విడుదల తేదీ మార్చి 03

దరఖాస్తు ప్రారంభ తేదీ మార్చి 17

దరఖాస్తు గడువు మే 19

250/- ఆలస్య రుసుముతో మే 22 వరకు, 1000/- ఆలస్య రుసుముతో మే 25 వరకు, 2500/- ఆలస్య రుసుముతో మే 30 వరకు,. 5000/- ఆలస్య రుసుముతో జూన్ 02 వరకు, దరఖాస్తు కు అవకాశం కలదు.

ఫీజీఈసెట్ 2025 పరీక్ష తేదీ : జూన్ 16 నుంచి 19 వరకు

వెబ్సైట్ : https://pgecet.tgche.ac.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు