BIKKI NEWS (FEB. 07) : PECET 2025 NOTIFICATION. తెలంగాణ పీఈసెట్ 2025 నోటిఫికేషన్ షెడ్యూల్ ను ఉన్నతవిద్యా శాఖ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బీపీఎడ్, డీపీఎడ్ కోర్సులో (BPEd, DPEd admission 2025) ప్రవేశాలు కల్పిస్తారు.
PECET 2025 NOTIFICATION.
నోటిఫికేషన్ విడుదల తేదీ మార్చి 12
దరఖాస్తు ప్రారంభ తేదీ మార్చి 15
దరఖాస్తు గడువు మే 24
పీఈసెట్ 2025 పరీక్ష తేదీ : జూన్ – 11 నుంచి 14 వరకు
- JNVST VI ADMISSIONS : నవోదయ 6వ తరగతి అడ్మిషన్లు 2026
- IMPORTANT DAYS IN JUNE – జూన్ నెలలో ముఖ్య దినోత్సవాలు
- DAILY GK BITS IN TELUGU JUNE 1st
- చరిత్రలో ఈరోజు జూన్ 01
- MISS WORLD 2025 – ప్రపంచ సుందరి సుచాతా