BIKKI NEWS (JUNE 25) : Part time teaching jobs in satavahana university. శాతవాహన యూనివర్సిటీ వివిధ సబ్జెక్టుల యందు పార్ట్ టైం టీచింగ్ స్టాఫ్ ను నియమించుకోవడానికి ప్రకటన విడుదల చేసింది.
Part time teaching jobs in satavahana university
ఖాళీల వివరాలు :
REGULAR STREAM
- MBA -02
- MCom – 02
- MA -ECONOMICS – 02
- MSc – Organic Chemistry – 02
- MSc – Physical Chemistry – 02
SELF FINANCE STREAM
- MA TELUGU – 04
- MA ENGLISH – 04
- ,MSc Food Sci. & Tech. – 04
- MSc Botany – 03
- MSc – Maths – 03
- MSc Computer science – 02
- MBA – 02
- MCom – 03
అర్హతలు : సంబంధించిన సబ్జెక్టులు పీజీ కనీసం 55% (SC, ST – 50%) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీహేచ్డీ, ఎంఫిల్, నెట్, సెట్, స్లెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో- పూర్తి బయోడేటా తో మరియు సర్టిఫికెట్ ల జిరాక్స్ సెట్స్ తో దరఖాస్తు సమర్పించాలి.
గడువు : జూలై – 07 – 2025 సాయంత్రం 5.00 గంటల వరకు
ఎంపిక విధానం: విద్యార్హతలు, డెమో, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఆధారంగా
ఇంటర్వ్యూ తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు.
వెబ్సైట్ : https://satavahana.ac.in/#
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్