BIKKI NEWS (JUNE 29) : Part time jobs in telangana gurukulas. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ జిల్లా గిరిజన సంక్షేమ పాఠశాలలు మరియు కళాశాలలో 2025 – 26 విద్యా సంవత్సరం కోసం పార్ట్ టైం టీచర్లు లెక్చరర్ల పోస్టుల కోసం ప్రకటన విడుదలైంది
Part time jobs in telangana gurukulas.
ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు జులై 1వ తేదీ ఉదయం 9.00 గంటలకు గిరిజన సంక్షేమ పాఠశాలు కళాశాలలో దరఖాస్తులను స్వయంగా సమర్పించాల్సి ఉంటుంది
ఖాళీల వివరాలు
నారాయణఖేడ్ లో జూనియర్ లెక్చరర్ జువాలజీ – 1,
టిజిటి ఇంగ్లీష్ – 2
కంగ్టి లో జేఎల్ సివిక్స్ – 1, జేఎల్ హిస్టరీ – 1
నాగలగిద్ధ మండలంలోని కరుసు గుత్తిలో జేఎల్ ఫిజిక్స్ – 1, జేఎల్ గణితం – 1, పిజిటి ఫిజిక్స్ – 1
సిర్గాపూర్ లో పిజిటి గణితం – 1 టిజిటి ఫిజిక్స్ – 1 ఖాళీలు కలవు
అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ల తో పాటు డెమో కు హాజరు కావలసి ఉంటుంది.
అభ్యర్థులను డెమో మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్