BIKKI NEWS (ఎప్రిల్ – 24) : 1992లో భారత రాజ్యాంగం 73వ చట్ట సవరణ జరిగింది. ఈ సవరణ ద్వారా గ్రామ, జిల్లా స్థాయిలలో గ్రామ పంచాయతీల ద్వారా పంచాయితీ రాజ్ వ్యవస్థ ఏర్పడింది. ఆ సవరణ 1993, ఏప్రిల్ 24 నుండి (PANCHAYATHI RAJ DAY) అమలులోకి వచ్చింది.
Panchayathi Raj Day
భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2010, ఏప్రిల్ 24న తొలిసారిగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ప్రారంభించాడు.
- AP CONSTABLE JOBS – జూన్ 1న 6100 కానిస్టేబుల్ తుది పరీక్ష
- TG 10th Result – నాలుగు రోజుల్లో పదో తరగతి ఫలితాలు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 04 – 2025
- MALARIA DAY – ప్రపంచ మలేరియా దినోత్సవం
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 25