BIKKI NEWS : Padma Vibhushan Awards 2025 Winners and their work. పద్మ విభూషణ్ 2025 గ్రహీతలు వారీ రంగాలలో వారి కృషి గురించి పోటీ పరీక్షల నేపథ్యంలో చూద్దాం…
Padma Vibhushan Awards 2025 Winners and their work
2025 సంవత్సరానికి గానూ మొత్తం 07 మందికి పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించారు…
1) దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి – మెడిసిన్
2) శ్రీమతి కుముదిని రజనీకాంత్ లఖియ – కళలు
3) జస్టిస్ (రిటైర్డ్) జగదీశ్ సింగ్ ఖేహర్ – పబ్లిక్ ఎఫైర్స్
4) యం.టీ. వాసుదేవన్ నాయర్ (మరణానంతరం) – సాహిత్యం & విద్య
5) ఒసాము సుజుకీ (మరణానంతరం) (విదేశీయుడు) – వాణిజ్యం
6) లక్ష్మీ నారాయణ సుబ్రహ్మణ్యం – కళలు
7) శారదా సిన్హా – (కళలు)
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి