Home > CURRENT AFFAIRS > AWARDS > PADMA BHUSHAN AWARDS 2025 – పద్మభూషణ్ 2025 గ్రహీతలు ప్రత్యేకతలు

PADMA BHUSHAN AWARDS 2025 – పద్మభూషణ్ 2025 గ్రహీతలు ప్రత్యేకతలు

BIKKI NEWS : PADMA BHUSHAN AWARDS 2025 WINNERS and THEIR WORK. పద్మభూషణ్ 2025 గ్రహీతలు వారీ రంగాలలో వారి కృషి గురించి పోటీ పరీక్షల నేపథ్యంలో చూద్దాం…

PADMA BHUSHAN AWARDS 2025 WINNERS and THEIR WORK

2025 సంవత్సరానికి గానూ మొత్తం 19 మందికి పద్మభూషణ్ అవార్డులు ప్రకటించారు…

1) వివేక్ దేబ్రాయ్ (మరణానంతరం) : సాహిత్యం & విద్యా రంగాలలో చేసిన కృషి కి అందజేశారు.
2) ఏ. సూర్యప్రకాష్ : సాహిత్యం & విద్యా, జర్నలిజం రంగాలలో చేసిన కృషి కి అందజేశారు.
3) రాంబహదూర్ రాయ్ : సాహిత్యం & విద్యా, జర్నలిజం రంగాలలో చేసిన కృషి కి అందజేశారు.

4) అనంత్ నాగ్ – కళలు
5) జతిన్ గోస్వామి – కళలు
6) నందమూరి బాలకృష్ణ – కళలు
7) పంకజ్ ఉదాస్ (మరణానంతరం) – కళలు
8) యస్. అజిత్ కుమార్ – కళలు
9) శోభన చంద్రకుమార్ – కళలు
10) శేఖర్ కపూర్ – కళలు

11) జోస్ చాకో పెరియాప్పురమ్ – మెడిసిన్

12) మనోహర్ జోషి (మరణానంతరం) – పబ్లిక్ ఎఫైర్స్
13) సుషీల్ కుమార్ మోడీ (మరణానంతరం) – పబ్లిక్ ఎఫైర్స్

14) నల్లి కుప్పస్వామి శెట్టి – వాణిజ్యం
15) పంకజ్ పటేల్ – వాణిజ్యం

16) పీఆర్ శ్రీజేశ్ – క్రీడలు

17) సాద్వీ రీతాంబర – సామాజిక సేవ

18) వినోద్ దామ్ – సైన్స్ & ఇంజనీరింగ్

19) కైలాష్ నాధ్ దీక్షిత్ – ఆర్కియాలజీ

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు