Home > CURRENT AFFAIRS > AWARDS > Padma Awards 2024 – పద్మ అవార్డులు పూర్తి జాబితా

Padma Awards 2024 – పద్మ అవార్డులు పూర్తి జాబితా

BIKKI NEWS : కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో భారతరత్న తరువాత అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ అవార్డులు 2024 (Padma Awards 2024) ను ప్రకటించింది. పద్మ విభూషణ్ (5) , పద్మభూషణ్ (17) , పద్మశ్రీ (110) అవార్డులను 2024 సంవత్సరానికి మొత్తం గా 132 మందికి ప్రకటించింది.

PADMA AWARDS LIST 2024

దేశంలోని రెండు అత్యున్నత పౌరపురస్కారాలైన భారతరత్న, పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం 1954లో ప్రారంభించింది. భారత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన వారికి సైతం అవార్డులను కేంద్రం ప్రకటిస్తుంది. వివిధ రంగాల్ల ప్రతిష్ఠాత్మక, అసాధారణ సేవలు అందించినందుకు అవార్డులతో సత్కరిస్తుంది. ఈ అవార్డులను ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తుండగా.. మార్చి, ఏప్రిల్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు.

మొత్తం 110 మందికి పద్మశ్రీ అవా‌ర్డులను 2024 సంవత్సరానికి ప్రకటించారు. తెలంగాణకు చెందిన బుర్ర వీణా కళాకారుడు దాసరి కొండప్పకు, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు సైతం పద్మశ్రీ ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కు చెందిన హరికథాకళకారిణి ఉమామహేశ్వరిని పద్మశ్రీ అవార్డులు వరించాయి.

★ పద్మవిభూషణ్ అవార్డులు – 2024

1) వైజయంతి మాల బాలి (కళారంగం)- తమిళనాడు
2) కొణిదెల చిరంజీవి (కళారంగం) – ఆంధ్రప్రదేశ్
3) వెంకయ్యనాయుడు ( ప్రజా వ్యవహారాలు) – ఆంధ్రప్రదేశ్
4) బిందేశ్వర్ పాఠక్ ( సామాజిక సేవ)- బిహార్
5) పద్మ సుబ్రమణ్యం ( కళారంగం)- తమిళనాడు

★ పద్మశ్రీ అవార్డులు 2024

  1. దయాల్ మన్షీభాయ్ పర్మర్ (వైద్యం)- గుజరాత్
  2. రాధే శ్యామ్ పరీక్ (వైద్యం) ఉత్తర్ ప్రదేశ్
  3. బినోద్ కుమార్ పసాయత్ (కళలు)- ఒడిశా
  4. సిబ్లి పాషా (కళలు)- మేఘాలయ
  5. శాంతిదేవి పాసవాన్, శివన్ పాసవాన్ ( కళలు)- బిహార్
  6. సంజయ్ అనంత్పాటిల్ (వ్యవసాయం)- గోవా
  7. ముని నారాయణ ప్రసాద్ (సాహిత్యం, విద్య) – కేరళ
  8. కేఎస్ రాజన్న (సామాజిక సేవ) – కర్ణాటక
  9. చంద్రశేఖర్ చన్నపట్న రాజన్నాచర్ (వైద్యం) – కర్ణాటక
  10. భాగవతిలాల్ రాజపురోహిత్ (సాహిత్యం, విద్య) – మధ్యప్రదేశ్
  11. రొమాలో రామ్ (కళలు) – జమ్ముకశ్మీర్
  12. నవీవన్ రస్తోగి (సాహిత్యం- విద్య) – ఉత్తర్ ప్రదేశ్
  13. నిర్మల్ రిషి (కళలు) – పంజాబ్
  14. ప్రాణ్ సభర్వాల్ (కళలు) – పంజాబ్
  15. గడ్డం సమ్మయ్య (కళలు)- తెలంగాణ
  16. సంగ్హాని కిమ (సామాజిక సేవ) – మిజోరం
  17. మాచిహన్ సాసా (కళలు) – మణిపుర్
  18. ఓం ప్రకాశశర్మ (కళలు ) – మధ్యప్రదేశ్
  19. ఏక్ లభ్య శర్మ (సైన్స్, ఇంజినీరింగ్) – పశ్చిమబెంగాల్
  20. రాంచందర్ సిహాగ్ (సైన్స్, ఇంజినీరింగ్) – హరియాణా
  21. హర్బందర్ సింగ్ (క్రీడలు) – దిల్లీ
  22. గుర్విందర్ సింగ్ (సామాజిక సేవ) హరియాణా
  23. గోదావరి సింగ్ (కళలు) – ఉత్తర్ ప్రదేశ్
  24. రవిప్రకాశ్ సింగ్ (సైన్స్, ఇంజినీరింగ్) మెక్సికో
  25. శేషమ్పత్తి టి శివలింగం (కళలు) – తమిళనాడు
  26. సోమన్న ( సామాజిక సేవ) – కర్ణాటక
  27. కేతావత్ సోమ్లాల్ ( లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్) – తెలంగాణ
  28. శశి సోని (వర్తకం, పరిశ్రమలు) కర్ణాటక
  29. ఊర్మిల శ్రీవాత్సవ (కళలు) – ఉత్తరప్రదేశ్
  30. నేపాల్ చంద్ర సూత్రధర్ (మరణానంతరం) (కళలు) – పశ్చిమబెంగాల్
  31. గోపినాథ్ స్వైన్ (కళలు)
  32. లక్ష్మణ్ భట్ తైలాంగ్ (కళలు) – రాజస్థాన్
  33. మయ టాండన్ (సామాజిక సేవ) – రాజస్థాన్
  34. అశ్వతి తిరునల్ గౌరి, లక్ష్మీ బాయి తంపురట్టి ( లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్) – కేరళ
  35. జగదీశ్ లబ శంకర్ త్రివేది (కళలు) గుజరాత్
  36. సనో వాముజో ( సామాజిక సేవ)- నాగాలాండ్
  37. బాలకృష్ణన్ సాదనమ్, పుతియా వీటిల్ (కళలు) – కేరళ
  38. కురెల్ల విఠలాచార్య ( లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్)- తెలంగాణ
  39. కిరణ్ వ్యాస్ ( యోగా) – ప్రాన్స్
  40. జగేశ్వర్ యాదవ్ (సామాజిక సేవ)- ఛత్తీస్గఢ్
  41. బాబు రామ్ యాదవ్ (కళలు) – ఉత్తరప్రదేశ్
  42. యనుంగ్ జామో లెగో – వ్యవసాయం- అరుణాచల్ ప్రదేశ్
  43. జోర్డాన్ లెప్చా – కళలు – సిక్కిం
  44. సత్యేంద్ర సింగ్లోహియా -క్రీడలు – మధ్యప్రదేశ్
  45. బినోద్ మహరానా కళలు ಒತ್
  46. పూర్ణిమా మహతో – క్రీడలు – జార్ఖండ్
  47. ఉమా మహేశ్వరి – కళలు – ఆంధ్రప్రదేశ్
  48. డెఖు మారీ – సామాజిక రంగం- పశ్చిమబెంగాల్
  49. రామ్ కుమార్ మల్లిక్ – కళలు – బిహార్
  50. హేమచంద్ మాంఝ – వైద్యం – ఛత్తీస్గఢ్
  51. చంద్రశస్త్రఖర్ మహదేవ్రావు- వైద్యం- మహారాష్ట్ర
  52. సురేంద్ర మోహన్ మిశ్రా (మరణానంతరం)- కళలు – ఉత్తరప్రదేశ్
  53. అలీ మహ్మద్ & ఘని మహమ్మద్ – కళలు – రాజస్థాన్
  54. కల్పనా మొరపరియా – వర్తకం& పారిశ్రామిక రంగం- మహారాష్ట్ర
  55. చామి ముర్ము -సామాజిక రంగం – ఝార్ఖండ్
  56. శశింద్రన్ ముత్తువేల్- ప్రజా వ్యవహారాలు – పపువా న్యూగినియా
  57. జి. నచియార్ – వైద్యం- తమిళనాడు
  58. కిరణ్నాడార్ – కళలు – దిల్లీ
  59. పకరావుర్ చిత్రన్ నంబూద్రీపాద్ (మరణానంతరం) – సాహిత్యం & విద్య –
  60. నారాయణ్ ఈపీ – కళలు – కేరళ
  61. సైలేశ్ నాయక్ – సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – ఢిల్లీ
  62. హరీశ్ నాయక్ (మరణానంతరం) – సాహిత్యం & విద్య- గుజరాత్
  63. ఫ్రెడ్ నెగ్రిట్ – సాహిత్యం& విద్య- ఫ్రాన్స్
  64. హరి ఓం – సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – హరియాణా
  65. భగబత్ ప్రధాన్ – కళలు – ఒడిశా
  66. సనాతన్ రుద్ర పాల్ – కళలు – పశ్చిమబెంగాల్
  67. శంకరాబాబా పుండలిక్ఆవు పాపల్కర్ – సామాజిక రంగం- మహారాష్ట్ర
  68. ఖలీల్ అహ్మద్ – ఉత్తర్ ప్రదేశ్
  69. భద్రప్పన్ – తమిళనాడు
  70. కలురన్ బమానియా – మధ్యప్రదేశ్
  71. రిజ్వానా చౌధురీ బన్యా – బంగ్లాదేశ్
  72. నసీమ్ బానో – ఉత్తర్ ప్రదేశ్
  73. రామాల్ బరేత్ – ఛత్తీస్గఢ్
  74. గీతారాయ్ బర్మన్ – పశ్చిమ బెంగాల్
  75. సోమదత్ భట్టు – హిమాచల్ ప్రదేశ్
  76. తకీరా బేగమ్ – పశ్చిమ బెంగాల్
  77. ద్రోణా భుయాన్ – అస్సాం
  78. అశోక్ కుమార్ బిశ్వాస్ – బిహార్
  79. స్మృతి రేఖ చక్మా – త్రిపుర
  80. వేలు ఆనందచారి – తెలంగాణ
  81. గులామ్ నబీ దర్ – జమ్ము కశ్మీర్
  82. మహబీర్ సింగ్ గుడ్డు – హరియాణా
  83. అనుపమ హోస్కెరే – కర్ణాటక
  84. రతన్ కహార్ – పశ్చిమ బెంగాల్
  85. జానకీలాల్ – రాజస్థాన్
  86. రతన్ కహార్ – పశ్చిమ బెంగాల్
  87. పర్బతి బారుహ (సామాజిక సేవ) – అస్సాం
  88. సర్బేశ్వర్ బాసుమతారీ (ఇతర – వ్యవసాయం) – అస్సాం
  89. సత్యనారాయణ బెలేరి (ఇతర – వ్యవసాయం) – కేరళ
  90. రోహన్ బోపన్న (క్రీడలు) – కర్ణాటక
  91. నారాయణ్ చక్రబర్తి (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – పశ్చిమ బెంగాల్
  92. రామ్చత్ చౌదరీ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – ఉత్తరప్రదేశ్
  93. కె. చెల్లామ్మాళ్ (ఇతర వ్యవసాయం) – అండమాన్ నికోబార్
  94. జోత్స్న చిన్నప్ప (క్రీడలు) – తమిళనాడు
  95. షార్లెట్ చోపిన్ (ఇతర – యోగా) – ఫ్రాన్స్
  96. రఘువీర్ చౌదరీ (సాహిత్యం, విద్య) – గుజరాత్
  97. జోయ్ డి క్రూజ్ (సాహిత్యం, విద్య) – తమిళనాడు
  98. చిత్తరంజన్ దేబబర్మ (ఇతర-ఆధ్యాత్మికం) – త్రిపుర
  99. ప్రేమ ధనరాజ్ ( వైద్యం) – కర్ణాటక
  100. రాధా కృష్ణ ధిమాన్ (వైద్యం) – ఉత్తరప్రదేశ్
  101. మనోహర్ కృష్ణ డోలే (వైద్యం) – మహారాష్ట్ర
  102. పియర్ సిల్వేయిన్ ఫిలియోజత్ (సాహిత్యం, విద్య) – ఫ్రాన్స్
  103. యజ్ద్ మానెక్షా ఇటలియా (వైద్యం) – గుజరాత్
  104. రాజారామ్ జైన్ (సాహిత్యం, విద్య) – ఉత్తరప్రదేశ్
  105. యశ్వంత్ సింగ్ కతోచ్ (సాహిత్యం, విద్య) – ఉత్తరాఖండ్
  106. గౌరవ్ ఖన్నా – క్రీడలు – ఉత్తరప్రదేశ్
  107. జహిర్ ఐ కాజీ – సాహిత్యం & విద్య – మహారాష్ట్ర
  108. సురేంద్ర కిశోర్ – లిటరేచర్ & విద్య & జర్నలిజం – బిహార్
  109. దాసరి కొండప్ప – కళలు-తెలంగాణ
  110. శ్రీధర్ మాకం కృష్ణమూర్తి -లిటరేచర్ & విద్య

★ పద్మభూషణ్ అవార్డులు 2024

  1. ఎం.ఫాతిమా బీవి (ప్రజా వ్యవహారాలు) – కేరళ
  2. హర్మసీ ఎన్ కామా (సాహిత్యం, విద్య, జర్నలిజం) -మహారాష్ట్ర
  3. మిథున్ చక్రబర్తి (కళలు) – పశ్చిమ బెంగాల్
  4. సీతారామ్ జిందాల్ (వాణిజ్యం, పరిశ్రమలు) – కర్ణాటక
  5. యువాంగ్ లీయూ (వాణిజ్యం, పరిశ్రమలు) – తైవాన్
  6. అశ్విన్ బాలచంద్ మెహతా (వైద్యం) – మహారాష్ట్ర
  7. సత్యబ్రత ముఖర్జీ (మరణానంతరం) (ప్రజా వ్యవహారాలు) – పశ్చిమ బెంగాల్
  8. రామ్ నాయక్ (ప్రజా వ్యవహారాలు) – మహారాష్ట్ర
  9. తేజస్ మధుసూదన్ పటేల్ (వైద్యం) – గుజరాత్
  10. ఓలంచేరి రాజగోపాల్ (ప్రజా వ్యవహారాలు) – కేరళ
  11. దత్తాత్రేయ అంబాదాస్ మయాలు (కళలు) – మహారాష్ట్ర
  12. తోగ్గాన్ రిన్పోచే(మరణానంతరం) (ఆధ్యాత్మికం) – లద్ధాఖ్
  13. ప్యారేలాల్ శర్మ(కళలు) – మహారాష్ట్ర
  14. చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ (వైద్యం) – బిహార్
  15. ఉషా ఉతప్ (కళలు) పశ్చిమబెంగాల్
  16. కెప్టెన్ విజయ్కంత్ (మరణానంతరం) (కళలు) తమిళనాడు
  17. కుందన్ వ్యాస్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) -మహారాష్ట్ర

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు