BIKKI NEWS : పద్మ అవార్డులు – (PADMA AWARDS – 2022) దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలను పద్మవిభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు.
ఈ సంవత్సరం 128 పద్మ అవార్డులను ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ఆమోదించారు. ఈ జాబితాలో 4 పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్ మరియు 107 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 34 మంది మహిళలు మరియు జాబితాలో 10 మంది విదేశీయులు మరియు 13 మంది మరణానంతరం ఉన్నారు
పద్మ విభూషణ్ పొందిన వారు ప్రభా అత్రే, రాధేశ్యామ్ ఖేమ్కా, జనరల్ బిపిన్ రావత్, కళ్యాణ్ సింగ్ లకు దక్కింది.
తెలంగాణనుండి పద్మ భూషన్ పొందిన వారు ఎల్లా కృష్ణ, ఎల్లా సుచిత్ర లకు కలిపి దక్కింది. పద్మశ్రీ అవార్డును దర్శినం మొగిలయ్య, పద్మజ రెడ్డి, రామచంద్రయ్య, లకు దక్కింది.
ఆంధ్రప్రదేశ్ నుండి పద్మ శ్రీ అవార్డును గరికపాటి నరసింహ రావు, గోసవీడు షేక్ హసన్, సుంకర వెంకట ఆదినారాయణ రావు లకు దక్కింది.