BIKKI NEWS (NOV. 17) : Out Sourcing Jobs in Yadadri Bhonagiri district. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో డిసెక్షన్ అటెండెంట్స్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.
Out Sourcing Jobs in Yadadri Bhonagiri district
ఈ ప్రకటన ద్వారా మొత్తం 4 డిసెక్షన్ అటెండెంట్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోని, వివరాలను నింపి నవంబర్ 23వ తేదీ లోపల కింద ఇవ్వబడిన చిరునామా లో అందజేయాలి.
ఈ పోస్టులకు పదో తరగతి అర్హతతో పాటు అనాటమీ (డిసెక్షన్ హల్) లేదా ఫొరెన్సిక్ డిపార్ట్మెంట్ నందు ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
వయోపరిమితి 18 – 44 సంవత్సరాల మద్య ఉండాలి.
దరఖాస్తు అందజేయవలసిన చిరునామా
జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం.
తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెంట్ మిషన్ కార్యాలయం.
రూమ్ నంబర్ F8.
మొదటి అంతస్తు
కలెక్టర్ కార్యాలయం
భువనగిరి