BIKKI NEWS (JUNE 24) : OUT SOURCING JOBS IN MINORITY GURUKULA HYDERABAD. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లాలో మైనారిటీ గురుకులాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించడానికి ప్రకటన విడుదల అయింది. ఈ మేరకు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఒక ప్రకటన విడుదల చేశారు.
OUT SOURCING JOBS IN MINORITY GURUKULA HYDERABAD
రెజ్యుమే తో పాటు సర్టిఫికెట్లతో జూన్ 28వ తేదీలోగా నాంపల్లిలోని హజ్ హౌస్, రూమ్ నెంబర్ 606 లో ప్రత్యక్షంగా దరఖాస్తు సమర్పించాలని సూచించారు.
షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తామని పేర్కొన్నారు.
ఖాళీల వివరాలు
జెఎల్ పోస్టులలో
- ఇంగ్లీష్
- హిస్టరీ
- ఎకనామిక్స్
- మ్యాథ్స్
- ఫిజిక్స్
- జువాలజీ
- బాటని
- మైక్రోబయాలజీ
- కెమిస్ట్రీ
పిజిటి పోస్టులలో
- ఇంగ్లీష్
- తెలుగు
- మ్యాథ్స్
- ఫిజికల్ సైన్స్
- సోషల్
టీజిటి పోస్టులలో
- ఇంగ్లీష్
- జనరల్ సైన్స్
- సోషల్
స్టాఫ్ నర్స్ డిప్యూటీ వార్డెన్ ల పోస్టులు ఖాళీగా కలవు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్