BIKKI NEWS (JUNE 25) : OUT SOURCING JOBS IN KHAMMAM MINORITY GURUKULAS. తెలంగాణ మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మైనారిటీ పాఠశాలలు, మరియు జూనియర్ కళాశాలల్లో వివిధ టీచింగ్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భక్తీ చేయడానికి ఖమ్మం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది.
OUT SOURCING JOBS IN KHAMMAM MINORITY GURUKULAS
ఖాళీల వివరాలు
J.L : మ్యాథ్స్ – 1, కామర్స్ – 1
PGT : ఇంగ్లీషు – 1 (మహిళ)
TGT : ఇంగ్లీషు – 1 (మహిళ)
అర్హతలు : సంబంధించిన సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ లో 50% మార్కులతో, బీఈడీ లో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
టెట్ అర్హత సాధించి ఉండాలి. మూడు సంవత్సరాల బోధన అనుభవం ఉండాలి.
లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్
దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో అభ్యర్థులు పూర్తి బయోడేటా తో ,.విద్యార్హత ల సర్టిఫికెట్, జిరాక్స్, లతో దరఖాస్తు నింపి, జతచేసి సమర్పించాలి.
చిరునామా : రీజియనల్ కో ఆర్డీనేటర్, TGMREIS, జిల్లా కలెక్టర్ కార్యాలయం, రూమ్ నం. S – 30, ఖమ్మం.
గడువు : జూన్ 26 – 2025 సాయంత్రం 4.00 గంటల వరకు
ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్