BIKKI NEWS (SEP. 19) : OUT SOURCING JOBS IN KHAMMAM DISTRICT. ఖమ్మం జిల్లా లో గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో 52 ఔట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయడానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రకటన విడుదల చేశారు.
OUT SOURCING JOBS IN KHAMMAM DISTRICT
ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లింక్ లో చూడవచ్చు.
పోస్టును అనుసరించి అర్హతలు కలవు. వీటిని కూడా నోటిఫికేషన్ లింకులో చూడవచ్చు.
వయోపరిమితి : 01/ 08/2024 నాటికి 18 – 46 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ 20 – 2024
దరఖాస్తు ముగింపు తేదీ : సెప్టెంబర్ – 30 -2024
ప్రాథమిక మెరిట్ లిస్ట్ విడుదల మరియు అభ్యంతరాల స్వీకారం : అక్టోబర్ 08 & 09వ తేదీలలో
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల : అక్టోబర్ 10 – 2024
అభ్యర్థుల ఎంపిక : అక్టోబర్ 14 – 2024
ఎంపిక విధానం : 90% వెయిటేజ్ విద్యార్హత మార్కులకు, 10% వెయిటేజ్ వయస్సు కు ఇచ్చి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
దరఖాస్తు ఫీజు : 500/-రూపాయలు
ఫీజు చెల్లింపు విధానం : 500/- రూపాయలను డీడీ లేదా బ్యాంకు చెక్ ద్వారా ప్రిన్సిపాల్, ప్రభుత్వం మెడికల్ కళాశాల ఖమ్మం పేరు మీద తీయాలి.
దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్ధతి ద్వారా