Home > JOBS > OUT SOURCING JOBS > Out Sourcing Jobs – కరీంనగర్ మైనారిటీ గురుకులాల్లో జాబ్స్

Out Sourcing Jobs – కరీంనగర్ మైనారిటీ గురుకులాల్లో జాబ్స్

BIKKI NEWS (JUNE 26) : Out Sourcing Jobs in Karimnagar Minority Gurukula. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ పద్దతిలో బోధన సిబ్బంది భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీస్ సంక్షేమాధికారి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Out Sourcing Jobs in Karimnagar Minority Gurukula.

కరీంనగర్ బాయ్స్ 3లో ఎలక్ట్రికల్ టెక్నీషియన్ విభాగంలో జూనియర్ లెక్చరర్ల కోసం రెండు పోస్టులు

చొప్పదండి గర్ల్స్-1 పీజీలో ఉర్దూ విభాగంలో ఒక పోస్టు (మహిళల కోసం)

ఆసక్తి ఉన్నవారు కలెక్టరేట్ మొదటి అంతస్తులో గల మైనార్టీ వెల్ఫేర్ అధికారి కార్యాలయంలో జూన్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు