BIKKI NEWS (JAN. 15) : PhD admissions in osmania university 2025. విశ్వవిద్యాలయం 2025 సంవత్సరానికి సంబంధించి పిహెచ్డి అడ్మిషన్ల కొరకు దరఖాస్తుల స్వీకరించడానికి ఒక ప్రకటన విడుదల చేసింది పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత విభాగంలో పిహెచ్డి అడ్మిషన్ల కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి షెడ్యూల్ ను విడుదల చేసింది. OU PhD Entrance Test 2025 Under Category 2.
OU PhD Entrance Test 2025
జనవరి 24 నుండి ఫిబ్రవరి 23 వరకు అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పిహెచ్డి అడ్మిషన్ల కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
2 వేల రూపాయల ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 24 నుండి మార్చి 5 వరకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పిహెచ్డీ అడ్మిషన్లను కేటగిరి – 2 కింద భర్తీ చేస్తారు.
- OU PhD Admissions 2025 – ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ అడ్మిషన్స్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 15 – 01 – 2025
- GK BITS IN TELUGU JANUARY 15th
- చరిత్రలో ఈరోజు జనవరి 15
- CA EXAMS 2025 – సీఏ పరీక్షల షెడ్యూల్ ఇదే