Home > RESULTS > OU PhD Entrance Results – ఫలితాల కోసం క్లిక్ చేయండి

OU PhD Entrance Results – ఫలితాల కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (JUNE 10) : OU PhD entrance results 2025. ఉస్మానియా యూనివర్సిటీ Ph.D. ఎంట్రన్స్ ఫలితాలు 2025 ను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.

OU PhD entrance results 2025

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొత్తం 49 విభాగాల కోసం 9,747 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 7,907 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 4,950 మంది పరీక్షల్లో అర్హత సాధించారు.

వీరందరికీ ర్యాంక్ కార్డులు పోస్టు ద్వారా పంపిస్తామని ఓయూ అధికారులు పేర్కొన్నారు. కౌన్సిలింగ్ జూలై మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉందన్నారు.

OU PhD 2025 RESULTS LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు