Home > EDUCATION > STUDY CIRCLE > OU NEWS – ఉస్మానియాలో ఉచిత కోచింగ్

OU NEWS – ఉస్మానియాలో ఉచిత కోచింగ్

BIKKI NEWS (JUNE 15) : OU CIVIL SERVICES ACADEMY FREE COACHING 2025. ఉస్మానియా యూనివర్సిటీలోని సివిల్ సర్వీసెస్ అకాడమీలు వివిధ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి ప్రకటన విడుదల చేశారు.

OU CIVIL SERVICES ACADEMY FREE COACHING 2025

2025 – 26 విద్యా సంవత్సరంలో ఉస్మానియాలో చదువుతున్న విద్యార్థులకు సివిల్స్, గ్రూపు 1, గ్రూప్ 2 మరియు ఇతర ఉద్యోగ పరీక్షలకు జనరల్ స్టడీస్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.

అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 30 వరకు ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకుని పూరించి, హెచ్వోడీతో సంతకం చేయించుకుని సివిల్ సర్వీసెస్ అకాడమీలో సమర్పించాల్సి ఉంటుంది.

OU CIVIL SERVICES ACADEMY FREE COACHING 2025 APPLICATION FORM

వెబ్సైట్ : https://www.osmania.ac.in/index.php#gsc.tab=0

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు