BIKKI NEWS (MARCH 03) : OSCAR AWARDS 2025 WINNERS LIST IN TELUGU. ఆస్కార్ అవార్డులు 2025 విజేతల పూర్తి జాబితా.
97వ ఆస్కార్ అవార్డులలో అనోరా చిత్రం 5 విభాగాలలో అవార్డులు కైవసం చేసుకుంది.
OSCAR AWARDS 2025 WINNERS LIST IN TELUGU.
ఉత్తమ సినిమా- అనోరా
ఉత్తమ నటుడు- అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
ఉత్తమ నటి- మైకీ మ్యాడిసన్ (అనోరా)
బెస్ట్ డైరెక్టర్- సీన్ బేకర్ (అనోరా)
ఉత్తమ సహాయ నటుడు- కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)
ఉత్తమ సహాయ నటి- జోయ్ సాల్దానా (ఎమిలియా పెరెజ్)
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్- ఫ్లో
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్- ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్- పాల్ తాజ్‌వెల్ (వికెడ్)
బెస్ట్ మేకప్, హెయిర్ స్టైల్- ది సబ్‌స్టాన్స్
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే- సీన్ బేకర్ (అనోరా)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే- కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాగన్)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్- ఎల్ మల్ (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ ఎడిటింగ్- సీన్ బీకర్ (అనోరా)
మేకప్, హెయిర్ స్టైలింగ్- ది సబ్ స్టాన్స్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్- విక్డ్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్- డూన్ 2
బెస్ట్ సౌండ్- డూన్ 2
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్- నో అదర్ ల్యాండ్
బెస్ట్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్- ఐయామ్ నాట్ ఏ రోబోట్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్- ఎల్ మల్
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్- ఐయామ్ స్టిల్ హియర్ (వాల్టర్ సాల్లెస్- బ్రెజిల్)
బెస్ట్ ఒరిజినల్ స్కోర్- ది బ్రూటలిస్ట్ (డానియల్ బ్లమ్‌బెర్గ్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్- విక్డ్
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్- ఫ్లో
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్- నో అదర్ ల్యాండ్
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్- ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్- ఐయామ్ నాట్ ఏ రోబో
బెస్ట్ డ్యాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
- INTER EXAMS QP SET – 12th March 2025
- GK BITS IN TELUGU MARCH 12th
- చరిత్రలో ఈరోజు మార్చి 12
- DEPARTMENTAL TESTS RESULTS – డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలు విడుదల
- INTER EXAMS – ఐదో రోజు 5 గురు డిబార్