Home > CURRENT AFFAIRS > AWARDS > OSCAR – ఆస్కార్ అవార్డులు అందుకున్న భారతీయ చిత్రాలు

OSCAR – ఆస్కార్ అవార్డులు అందుకున్న భారతీయ చిత్రాలు

BIKKI NEWS: 95వ ఆస్కార్ అవార్డులలో భారతీయ సినిమాలకు రెండు ఆస్కార్ అవార్డులు దక్కడం విశేషం. ‘నాటు నాటు’ అనే పాటకు బెస్ట్ ఒరిజినల్ సౌండ్ విభాగంలో మరియు ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రాలకు అవార్డులు దక్కాయి ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డులు దక్కిన భారతీయ సినిమాలను (oscar award winning indian movies list in telugu) చూద్దాం..

ఇప్పటివరకు 8 భారతీయ సినిమాలకు అవార్డులు దక్కాయి. మొదటిసారిగా 1982లో గాంధీ సినిమాకు భాను అతియా అనే కాస్ట్యూమ్ డిజైనర్ కు అవార్డు దక్కింది.

OSCAR AWARD WINNING INDIAN MOVIES LIST

★ 2023 ఆస్కార్ :

1). బెస్ట్ ఒరిజినల్ సాంగ్ :- నాటు నాటు పాట (RRR సినిమా) – యమ్.యమ్. కీరవాణి & చంద్రబోస్

2). బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ :- ది ఎలిఫెంట్ విస్పరర్స్ (కార్తీకీ గొన్‌సాల్వేస్ & గునీత్ మోంగా)

★ 2019 ఆస్కార్

3). బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ :- పీరియడ్ : ఎండ్ ఆఫ్ సెంటెన్స్ (రైకా జెహతాబీ – దర్శకురాలు & గునీత్ మోంగా)

★ 2009 ఆస్కార్

4). బెస్ట్ ఒరిజినల్ సాంగ్ & సౌండ్ మిక్సింగ్ – (స్లమ్ డాగ్ మిలీనియర్) – ఏఆర్ రేహమాన్

5). బెస్ట్ లిరిక్స్ – గుల్జార్ ( జయ హో )

6). సౌండ్ మిక్సింగ్ -రసూల్ పోకుట్టీ (స్లమ్ డాగ్ మిలీనియర్)

★ 1992 ఆస్కార్

7). ఆస్కార్ లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు – సత్యజీత్ రే

★ 1982 ఆస్కార్

8). బెస్ట్ కాస్ట్యూమ్స్ డిజైన్ అవార్డు :- (గాంధీ సినిమా) – భానూ అతియా

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు