BIKKI NEWS (JUNE 19) : OPERATION SINDHU. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా చెప్పుకున్న భారతీయ విద్యార్థులను, పౌరులను వెనక్కి తీసుకురావడానికి ఆపరేషన్ సింధు ను భారత్ ప్రభుత్వం ప్రారంభించింది.
OPERATION SINDHU
ఇరాన్ దేశంలో దాదాపు 4,000 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం
ఇరాన్ నుంచి ఆర్మేనియాకు దాదాపు 110 మంది విద్యార్థులు చేరుకున్నారు ఆర్మేనియా రాజధాని యరవాన్ నుండి వీరు భారత్ కు ప్రత్యేక విమానంలో రానున్నట్లు సమాచారం.
మిగిలిన వారిని కూడా వీలైనంత త్వరగా భారత్ కు సురక్షితంగా తీసుకురావడానికి ఆపరేషన్ సింధును భారత్ ప్రభుత్వం చేపట్టింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్