BIKKI NEWS (APR. 08) : Open 10th and intermediate exams hall tickets released. తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హల్ టికెట్లు విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Open 10th and intermediate exams hall tickets released
ఎప్రిల్ 20 నుంచి 26వ తేదీ వరకు ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రోజుకు రెండు సెషన్స్ చొప్పున జరగనున్నాయి.
ప్రాక్టీకల్ పరీక్షలు ఎప్రిల్ 26 నుంచి మే 03 వరకు నిర్వహించనున్నారు.
OPEN 10th and INTER HSLL TICKETS 2025 LINK.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్