Home > EDUCATION > TOSS > OPEN 10th – ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్

OPEN 10th – ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్

BIKKI NEWS (JAN. 03) : open 10th and inter exam fee schedule 2025. తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ 2025 మార్చి, ఎప్రిల్ నెలల్లో నిర్వహించే ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల చేసింది.

జనవరి 09 – 22 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

వెబ్సైట్ : https://www.telanganaopenschool.org/