BIKKI NEWS (AUG. 17) : Open 10th and Inter exam fee date. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అక్టోబర్ లో నిర్వహించే ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ పరీక్ష ఫీజు గడువును ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 30 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు.
25/- రూపాయల ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 4 వరకు, 50/- రూపాయల ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 9వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని సంస్థ సంచాలకులు శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు.