BIKKI NEWS (JUNE 07) : Open 10th and inter admissions 2025. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 2025 – 26 విద్యా సంవత్సరం కోసం ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ ను జూన్ 12న జారీ చేయనున్నారు.
Open 10th and inter admissions 2025
రెగ్యులర్ విద్య అభ్యసించలేని అభ్యర్థుల కోసం ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్మీడియట్ అడ్మిషన్లను కల్పిస్తారు
దరఖాస్తు గడువు జూన్ 12 నుండి ఆగస్టు 12 వరకు కలదు.
ఈ పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లకు రెగ్యులర్ సర్టిఫికెట్లతో ఉన్న విలువ ఉంటుంది.
వెబ్సైట్ : https://www.telanganaopenschool.org/
- AP EAPCET 2024 RESULTS – ఎఫ్సెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- CENSUS 2027 – జనాభా లెక్కలు 2027 పూర్తి వివరాలు
- TG NEW CABINATE – తెలంగాణ మంత్రులు – వారి శాఖలు
- CPGET 2025 – త్వరలోనే సీపీ గెట్ నోటిఫికేషన్
- SSC JOBS – ఇంటర్ తో కేంద్ర కొలువులు