ONGC SCHOLARSHIP : 48 వేల స్కాలర్‌షిప్ దరఖాస్తు లింక్

BIKKI NEWS (AUG. 07) : ONGC FOUNDATION 48,000 రూపాయల SCHOLARSHIP ను విద్యార్థుల కోసం అందిస్తుంది. 2024- 25 అకడమిక్ ఇయర్ లో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, MBBS, MBA స్టూడెంట్స్‌తో పాటు జియాలజీ, జియోఫిజిక్స్‌ లో మాస్టర్స్ డిగ్రీలో చేరిన విద్యార్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ongc foundation scholarship 2024 application link

ongc foundation scholarship 2024 application link

అర్హతలు : ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ అభ్యర్థులు ఇంటర్ లో తరగతిలో కనీసం 60% మార్కులు సాధించాలి. ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌లో పీజీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌లో 60% మార్కులు సాధించి ఉండాలి.

దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2,00,000 కంటే తక్కువగా ఉండాలి.

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ – 18- 2024లోపు

స్కాలర్షిప్ విలువ : ఎంపికయ్యే అభ్యర్థులకు సంవత్సరానికి రూ.48,000 స్కాలర్‌షిప్ అందుతుంది.

◆ వెబ్సైట్ : https://www.buddy4study.com/page/ongc-scholarship-to-meritorious-students

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు