BIKKI NEWS (DEC. 04) : one lakh vacancies in CAPF and Assam rifiles. కేంద్ర సాయుధ బలగాలు మరియు అస్సాం రైఫిల్స్ లలో లక్షకు పైగా ఉద్యోగ ఖాళీలో ఉన్నట్లు కేంద్రం పార్లమెంట్ లో ప్రకటించింది.
one lakh vacancies in CAPFs
మొత్తం 1,00,204 ఖాళీలు ఉండగా బెటాలియన్ ల వారిగా చూసినప్పుడు కింద విధంగా ఖాళీలు ఉన్నాయి.
- CRPF – 33,730
- CISF – 31,782
- BSF – 12,808
- ITBP – 9,861
- SSB – 8,646
- AR – 3,377
ఈ ఖాళీలను వేగవంతంగా భర్తీ చేయడం కోసం యూపీఎస్సీ మరియు స్టాప్ సెలక్షన్ కమిషన్లు చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశించినట్లు మంత్రి పార్లమెంట్లో ప్రకటించారు.
సరిత బలాల నియామక ప్రక్రియలో ఆలస్యం కావడానికి ప్రధాన కారణం మెడికల్ టెస్ట్ లు అని వాటిని వీలైనంత త్వరగా చేయడానికి భవిష్యత్తు నోటిఫికేషన్ లలో చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే జీడీ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ లో షార్ట్ లిస్ట్ అభ్యర్థుల కోసం కట్ ఆఫ్ మార్కులను తగ్గించనున్నట్లు కూడా పేర్కొన్నారు.
గత ఐదు సంవత్సరాలలో 71,231 ఖాళీలను ఈ విభాగాలలో భర్తీ చేసినట్లు కూడా కేంద్రం ప్రకటించింది.
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి