Home > JOBS > TOMCOM > OVERSEAS JOBS – జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

OVERSEAS JOBS – జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

BIKKI NEWS (JULY 09) : Nursing Jobs in Germany by TOMCOM. జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల నియామకం కోసం హైదరాబాద్ పర్యాటక భవన్ లో జూలై 9 నుండి 17 వరకు టామ్ కామ్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నారు.

Nursing Jobs in Germany by TOMCOM

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా బేగంపేట లోని పర్యాటక భవన్ లో జరుగుతున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.

జర్మనీకి చెందిన ట్రిపుల్ విన్ ప్రాజెక్టులో భాగంగా ఈ నియామకాలను చేపడుతున్నట్లు టామ్ కామ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

పూర్తి వివరాల కోసం కింద ఇవ్వబడిన టామ్ కామ్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు.

వెబ్సైట్ : https://tomcom.telangana.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు