BIKKI NEWS (JUNE 17) : NTPC ASSISTANT MANAGER JOBS. ఎన్టీపీసీ లో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ మేనేజర్ వంటి 17 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
NTPC ASSISTANT MANAGER JOBS.
ఖాళీల వివరాలు :
- అసిస్టెంట్ ఇంజనీర్ (ఆపరేషన్) -1
- అసిస్టెంట్ కెమిస్ట్ (కెమిస్ట్) -1
- అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్)- 6
- అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ) -9
అర్హతలు : సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉండాలి.
వయోపరిమితి : గరిష్టంగా 40 సంవత్సరాలు మించి కూడదు
వేతనం : నెలకు 50,000/- నుండి 1,80,000/- వరకు అందుతుంది.
దరఖాస్తు గడువు : జూన్ 25 – 2025 వరకు కలదు
ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : https://careers.ntpc.co.in/recruitment/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్