NTPC JOBS – 250 డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు

BIKKI NEWS (SEP. 11) : NTPC 250 DEPUTY MANAGER JOBS NOTIFICATION. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో 250 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ దరఖాస్తులను ఆహ్వనిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

NTPC 250 DEPUTY MANAGER JOBS NOTIFICATION

విభాగాలు : ఎలక్ట్రికల్, మెకానికల్, మెకానికల్, సీ అండ్ ఐ, సివిల్.

అర్హతలు : సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ తో పాటు పని అనుభవం.

వేతనం : నెలకు రూ.70,000 – 2 లక్షలు.

వయోపరిమితి : 40 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు ప్రారంభ తేదీ: 14-09-2024.

దరఖాస్తు గడువు: 28-09-2024.

వెబ్సైట్ : https://ntpc.co.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు