BIKKI NEWS (JUNR 23) : npcil apprentice notification 2025. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – తమిళనాడు వివిధ ట్రేడులు, విభాగాలలో 337 అప్రెంటిస్ ల కోసం ప్రకటన విడుదల చేసింది.
npcil apprentice notification 2025.
ఖాళీల వివరాలు :
- ట్రేడ్ అప్రెంటిస్లు: 122
- డిప్లొమా అప్రెంటిస్లు: 94
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు: 121
అర్హతలు : సంబంధిత విభాగాలలో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి : జూలై 21 – 2025 నాటికి ట్రేడ్ అప్రెంటిస్లు: 14 నుంచి 24 ఏళ్లు, డిప్లొమా అప్రెంటిస్లు 18 నుంచి 25 ఏళ్లు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్టైపెండ్:
- ట్రేడ్ అప్రెంటిస్లకు రూ.7,700/- – రూ.8,050/-
- డిప్లొమా -అప్రెంటిస్లకు రూ.8,000/-
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ రూ.9,000/-
ఎంపిక విధానం : ఐటీఐ/డిప్లొమా/డిగ్రీలో పొందిన మార్కులు ఆధారంగా
దరఖాస్తు చేయవలసిన చిరునామా : సీనియర్ మేనేజర్, కుడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్ట్, ఎన్పీసీఐఎల్, కుడంకుళం పీఓ, రాధాపురం తాలూకా, తిరునెల్వేలి జిల్లా, తమిళనాడు.
అప్లికేషన్ విధానం : ట్రేడ్ అప్రెంటిస్లు NAPS పోర్టల్లో; డిప్లొమా/గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు NATS పోర్టల్లో నమోదు చేసుకోవాలి.
దరఖాస్తు గడువు: జూలై 21 – 2025 వరకు ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోగలరు.
వెబ్సైట్ : https://npcil.nic.in/index.aspx
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్